/rtv/media/media_files/2025/03/31/2o2TaFcBBJKrGBgVwRAi.jpg)
Ragini Dwivedi
Ragini Dwivedi: కన్నడ నటి(Kannada Heroine) రాగిణి ద్వివేది మరో సారి తన హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. ఉగాది పండుగ స్పెషల్ ఫోటోషూట్‌తో అభిమానులను అలరించింది. ఈ ఫోటోలలో, మల్లె పూలను ఒంటికి చుట్టుకొని, బంగారు రంగు సిల్కు చీరలో దేవతలా కనిపిస్తుంది. చేతికి మల్లె పూలు కట్టుకొని, బంతిపూల దండల మధ్య హాట్ ఫోజులతో రాగిణి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
Also Read: ‘హరిహర వీరమల్లు’ ఉగాది పోస్టర్ చూసారా..? పవర్ఫుల్ లుక్‌లో అదరకొట్టిన DCM
ఈ ఫోటోలకు క్యాప్షన్ గా – “ ఈ ఉగాదితో కొత్త సంవత్సరం, కొత్త అధ్యాయాన్ని దృఢ సంకల్పంతో స్వీకరించండి! ప్రతి సూర్యోదయం అందరి జీవితాలలో కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది, దాన్ని అద్భుతంగా ఆరంభించండి! పండుగ రంగులు అందరికి ఆనందం, శ్రేయస్సు, విజయంతో నిండాలి. మీ కలలు నిజం కావాలి.” అంటూ రాసుకొచ్చింది.
Also Read: ఈసారైనా హిట్టు కొట్టు గురూ.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!
డ్రగ్స్ స్కాండల్‌లో
అయితే, కన్నడ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉన్న రాగిణి ద్వివేది, స్టార్ హీరోలతో కలిసి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గతంలో, డ్రగ్స్ స్కాండల్‌లో ఈ అమ్మడి పేరు గట్టిగానే వినిపించింది, దాంతో కొంతకాలం జైలు జీవితం గడిపింది. అయితే, జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు తన కెరీర్‌పై మరింత ఫోకస్ చేయడం ప్రారంభించింది.
Also Read: అవుడేటెడ్, బోరింగ్.. అసలేంటి ఈ సినిమా.. 'సికందర్' డైరెక్టర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్
Also Read: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్