Bhatti Vikramarka: గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: భట్టి TG: బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని చెప్పారు. By V.J Reddy 25 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Budget 2024: పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని అన్నారు. గత ప్రభుత్వం (BRS) అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయని అన్నారు. ఓ వైపు అప్పులు పెరగగా, మరోవైపు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. Also Read: వ్యవసాయానికి పెద్దపీట.. చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని వేల కోట్లంటే? #congress #bhatti-vikramarka #telangana-budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి