తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్కు వచ్చిన కురియన్ కమిటీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో కురియన్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో నాయకులందరూ తమ అభిప్రాయాలు వివరించారు.
పూర్తిగా చదవండి..Telangana: కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారంటే
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్కు వచ్చిన కురియన్ కమిటీకి కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలు వివరించారు. స్థానిక నాయకత్వం సహకరించలేదని కొందరు.. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయ్యిందని మరికొందరు చెప్పారు.
Translate this News: