కేఎల్ రాహుల్(KL Rahul) ఆపద్బాంధవుడుగా మారాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాడు. టీమిండియా పరువు పోకుండా కాపాడాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ఫస్ట్ సెషన్లో ఆలౌట్ అయ్యింది. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ 31 ఓవర్లు తక్కువగా సాగింది. ఇవాళ(డిసెంబర్ 27) అరగంట ముందే మ్యాచ్ మొదలవగా.. సిరాజ్‌తో కలిసి రాహుల్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సెంచరీతో అదరగొట్టాడు.
పూర్తిగా చదవండి..IND VS SA: వారేవా ఏం ఆడావ్ బ్రో.. సెంచరీతో అదుర్స్.. టీమిండియా ఆలౌట్!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 245 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.
Translate this News: