KCR To Attend Nalgonda Public Meeting Today : మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) రణరంగంలోకి దూకుతున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న కేసీఆర్… ఇప్పుడు నేరుగా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇవాళే(ఫిబ్రవరి 13) నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ నేరుగా ప్రజల వద్దకు రావడం ఇదే తొలిసారి. దీంతో బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఈ మీటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమ అభిమాన నాయకుడి స్పీచ్ వినేందుకు గులాబీ కార్యకర్తలు నల్గొండకు క్యూ కట్టారు.
పూర్తిగా చదవండి..KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ..!
నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Translate this News: