Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
శ్రీమహావిష్ణువు, శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.