నందమూరి తారక రామరావు (NTR) …సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడపడానికే చూసుకుంటాడు. తారక్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏ మాత్రం ఖాళీ దొరికిన చాలు కుటుంబంతో ఎక్కడో చోటకి ట్రిప్ వేసేస్తుంటాడు.
పూర్తిగా చదవండి..Jr. NTR: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..ఎందుకంటే!
కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తెలుగు సినిమా హీరోలందరూ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్ కి వెళ్లాడు.
Translate this News: