జాబ్స్ TS Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుమీదుంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖ నియామకాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Jobs : 9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే? రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే డీఎస్సీపై త్వరలోనూ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్...ఇలా అప్లయ్ చేసుకోండి..!! డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ (DAE)పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపిక రాతపరీక్షల ద్వారా జరగుుతుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష జనవరి 2024 మూడోవారంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Job Mela : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా! ఈ నెల 18న వరంగల్ ఐటీ హబ్ లో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీల్లో 2 వేలకు పైగా ఖాళీలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నందున మార్చి 1 నుంచి 30 వరకూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. మార్చి 1-15 ఇంటర్, మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం? టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ School Holiday: విద్యార్థులకు అదిరిపోయే వార్త..ఈనెలలో వరుసగా ఐదురోజులు సెలువులు..ఎప్పటి నుంచో తెలుసా? ఈ ఏడాది విద్యార్థులకు బాగా కలిసి వచ్చింది. పండగలు, అనుకోకుండా వర్షాలు, బంద్ లో పాఠశాలలు, కాలేజీలకు వరుసగా భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వరుసగా 5 రోజుల సెలవులు వస్తున్నాయి. డిసెంబర్ 22 నుంచి 26వ తారీఖు వరకు పాటు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Man Power Group: జనవరి నుంచి జోరుగా నియామకాలు.. మ్యాన్ పవర్ గ్రూప్ నివేదిక వెల్లడి వచ్చే మూడు నెలలూ కార్పొరేట్లో కొలువుల జాతర ఉండబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా సిబ్బందిని పెంచుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయీమెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేర్కొన్నది. దాదాపు 37శాతం యాజమాన్యాలు ఇదే ఆలోచనలో ఉన్నాయట. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn