APPSC Group-2 Results : ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పూర్తిగా చదవండి..APPSC Group-2 Results: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్డేట్!
ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Translate this News: