ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్.. ఈ రెండు అర్హతలుంటే చాలు నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత శాఖలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ కు డిసెంబర్ 23 లాస్ట్ డేట్. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSGENCO: టీఎస్ జెన్కో పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. టీఎస్ జెన్కో ఎగ్జామ్ వాయిదా పడింది. డిసెంబర్ 17 జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పరీక్ష రోజునే మరికొన్ని పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామంది. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది?.. సభ్యుల రాజీనామా టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: 10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే.. ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించవచ్చు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం.. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలపై నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యుల నియామకంతో పాటు, పరీక్షల రీషెడ్యూలుపై కూడా స్పష్టతకు వచ్చారు. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే! ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీఎస్సీ అర్హతతో మొత్తం 910 ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 31 వరకూ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Australia: ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్! ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్. వలస వ్యవస్థను కొత్త విధానం ద్వారా గాడిలో పెట్టేందుకు అస్ట్రేలియా ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనిలో భాగంగా విద్యార్థి, కార్మికుల వీసాలను సగానికి సగం తగ్గించాలని యోచిస్తోంది. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn