జాబ్స్ UPSC NDA Recruitment: 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్...ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!! ఇంటర్ చదివిన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400పోస్టులకు గాను జనవరి 9, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్పీపై మంత్రి బొత్స కీలక ప్రకటన! ఏపీ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో ఓ కీలక నిర్ణయం గురించి ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు టీచర్ పోస్టుల గురించి ఓ నివేదిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు! తెలంగాణ 'మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు' స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Layoffs: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే! 2023 ని మించి 2024 లో భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ ఏడాదిని మించి సుమారు 30 శాతం అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Exams 2024: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే! తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ 29 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' చెన్నైలోని వివిధ విమానాశ్రయాల్లో 119 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అభ్యర్థులు 2024 జనవరి 26 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్-2 పరీక్ష వాయిదా జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. By Naren Kumar 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ India - Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య 'మెలోడీ' లాంటి ఒప్పందం..! భారత్-ఇటలీ మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కదలికను సులభతరం చేస్తుంది. మన విద్యార్థులు ఇటలీలో విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు పాటు అదనంగా ఉండొచ్చు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC: వారందరికీ షాక్.. ఇకపై ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదు.. తేల్చేసిన యూజీసీ! మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్(MPhil) డిగ్రీకి ఇకపై దేశంలో గుర్తింపు లేదు. MPhil డిగ్రీకి అడ్మిషన్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని యూజీసీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇలా అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీల కష్టాలు మరింత పెరిగాయి. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn