Group-4: గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను తాజాగా TGPSC ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు షార్ట్ లిస్ట్ అయిన వారికి వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు