జాబ్స్ ICMR Recruitment 2024: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్ నోటిఫికేషన్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. మొత్తం 31 ఖాళీలున్నాయి. ఫిబ్రవరి 16న అప్లై చేయడానికి లాస్ట్ డేట్. https://recruit.icmr.org.in/ ని విజిట్ చేసి ఆన్లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన! ఇకపై రైల్వే రిక్రూట్మెంట్కు జాబ్ క్యాలెంబర్ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: తాపీ మేస్త్రీకి 4.30లక్షల జీతం..పర్మినెంట్ ఉద్యోగం..అప్లయ్ చేస్తారా? తాపీ పని వస్తే ఏడాదికి నాలుగున్నర లక్షల జీతంతో శాశ్వత ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చని అమెరిక్ కాన్సులెట్ కార్యాలయం వెల్లడించింది. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Alert: నిరుద్యోగులకు గోల్డెన్ ఆఫర్...ఉచిత శిక్షణ,భోజనంతోపాటు ఉద్యోగం..పూర్తి వివరాలివే..!! వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. జలాల్పూర్ లోని స్వామి రామానందతీర్త గ్రామీణ సంస్థ బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టూవీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ సర్వీసుల్లో ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. RRB వార్షిక క్యాలెండర్ విడుదల! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ పోస్టుల కోసం వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఆర్టికల్లోకి వెళ్లి చూడవచ్చు. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Clerk Results : ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి! ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల కావొచ్చు. ఎందుకంటే మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ ఆర్టికల్లోకి వెళ్లి సూచించిన పద్ధతిలో విడుదలైన తర్వాత ఫలితాలను చెక్ చేయగలరు. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JOBS : ఏపీ వైద్యశాఖలో 234 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే నెలకు లక్ష జీతం ఏపీ వైద్య సేవల నియామక మండలి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 234 స్పెషలిస్టు డాక్టర్ల నియామకం చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 7వరకూ దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలేకుండానే ఈ నియామకాలు చేపట్టనుంది. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: యూనియన్ బ్యాంక్ లో 606 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరితేదీ ఇదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఫ్రిబవరి 23 వరకూ అప్లికేషన్ తుది గడువు. ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB : అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షా సరళి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. జూలై, ఆగస్టు మధ్య ఈ పరీక్షలు నిర్వహించనుండగా ఈ ప్రక్రియ 3 దశలుగా విభజించబడింది. ఈ ఉద్యోగం పొందడానికి ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, పరీక్షా సరళి తెలుసుకోవాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn