TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచే అందుబాటులోకి..
జూన్ 24నుంచి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.