TG JOBS: మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే!
మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, భర్తీల ప్రాథమిక నివేదికను అధికారులు సీఎం రేవంత్‌కు అందజేశారు. దీంతో నిరుద్యోగులకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.