Agniveer Scheme: అగ్నివీర్ పథకంలో కీలక మార్పులను ప్రతిపాదించిన ఇండియన్ ఆర్మీ!
మిలటరీలో స్వల్పకాలం సేవలు అందించేందుకు తెచ్చిన రిక్రూట్మెంట్ విధానం అగ్నివీర్ లో కీలక మార్పులను ఇండియన్ ఆర్మీ ప్రతిపాదించింది. వీరిలో 75 శాతం మందిని ఆర్మీలో కొనసాగించడం, సర్వీస్ టైమ్ పొడిగించడం వంటి పలు సిఫారసులను చేస్తోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు