పాలిటెక్నిక్‌లో కొత్త సిలబస్.. అయిదేళ్లు కష్టపడితే డైరెక్ట్ జాబ్
పాలి టెక్నిక్ విద్యలో కొత్త సిలబస్ చేర్చబోతున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. విదేశాల్లోని డిప్లొమా పాఠ్యప్రణాళిక ఆధారంగా 5ఏళ్ల కోర్స్ ను రూపొందించబోతుండగా 2024 మార్చి 15వ తేదీ నాటికి దీనిని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.