Jobs: పవర్గ్రిడ్లో 203పోస్టులకు రిక్రూట్మెంట్...ఇలా అప్లయ్ చేసుకోండి...!!
నిరుద్యోగులకు శుభవార్త. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 203 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 12న ముగుస్తుంది.