Janasena party Head office moving to Mangalagiri? : జనసేన కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి మారబోతోందా..? పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇక అక్కడే ఉండబోతున్నారా..? సినిమాలకు సంబంధించిన అంశాలపై కూడా అక్కడే చర్చింబోతున్నారా..? షూటింగ్‌లు ఉంటేనే పవన్ హైదరాబాద్‌కు వస్తారా..? ఇప్పటికే జనసేన కార్యాలయ సిబ్బంది ఫైళ్లను, కంప్యూటర్లను తరలించారా..? పవన్ ఇక సినిమాలకు దూరంగా ఉండబోతున్నారా..?
పూర్తిగా చదవండి..జనసేన కేంద్ర కార్యాలయం తరలింపు.. ఎక్కడికంటే.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తన నివాసాన్ని ఏపీకి మార్చారు.
Translate this News: