జనసేన కేంద్ర కార్యాలయం తరలింపు.. ఎక్కడికంటే.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తన నివాసాన్ని ఏపీకి మార్చారు.