బిగ్ బ్రేకింగ్.. పవన్ బయటకు రా, జనసేన పార్టీ ఆఫీసు ఎదుట అఘోరి రచ్చ!
అఘోరి తాజాగా మంగళగిరిలో హల్చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ.. జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అఘోరి ఫైర్ అవుతోంది.