/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. అక్కడ ఉన్న ఆర్బీఎల్ ఫ్యాకర్టీలో సోదాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ కాంగ్రెస్ అభ్యర్ధి మనోహర్రెడ్డి సోదరుడుకి చెందినది.
మరోవైపు భాజపా, భారాస కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను మోదీ, కేసీఆర్ పావులుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.