Latest News In Telugu Breaking News:తాండూరులో ఐటీ దాడుల కలకలం.. కాంగ్రెస్ అభ్యర్థి టార్గెట్ ? వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. అక్కడ ఉన్న ఆర్బీఎల్ ఫ్యాకర్టీలో సోదాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ కాంగ్రెస్ అభ్యర్ధి మనోహర్రెడ్డి సోదరుడుకి చెందినది. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn