పాకిస్థాన్‌లో నిన్న (గురువారం) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే పాకిస్థాన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికలు ఫలితాలు మాత్రం పాకిస్థాన్ ఆర్మీ లెక్కలకు సవాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ.. పార్టీ పనితీరు అంచనాలకు తగ్గట్లు లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..?
పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
Translate this News: