America: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి (Indian Student) శవమై కనిపించాడు. ఈ ఏడాది లో ఇది ఐదో ఘటన(Fifth Incident) . ఇండియానా (Indiana) లోని పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(Sameer Khamath) (23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Translate this News: