Pakistan: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఆయనే.. నిర్ణయం వెనుక సైన్యం హస్తం
పాకిస్థాన్ ప్రధాని ఎవరు అనేదానికి తెరపడింది. ప్రధాని రేసు నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్.. ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుకు పాకిస్థాన్ ఆర్మీ హస్తం ఉందని తెలుస్తోంది.