బైక్ అంటే ఒకరు లేదా ఇద్దరు బాగా అయితే ముగ్గురు ప్రయాణిస్తారు. కానీ ట్రిపుల్ రైడింగ్ డేంజర్ అని పోలీసులు శిక్ష వేస్తారు. కానీ ఒక బైక్ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక!
ఒక బైక్ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
Translate this News: