ఆ కోరిక దాని ద్వారా తీరిందంటున్న కత్రినా కైఫ్!
వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే తన కోరిక ‘మెరీ క్రిస్మస్’ సినిమాతో నెరవేరిందని కత్రినా తెలిపింది.ఇందులో ఆమె ఎన్నో సాహసాలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం కత్రినా ఏకంగా రోడ్ ట్రిప్స్ కూడా వేస్తోందట.
/rtv/media/media_files/2025/08/20/with-three-ladies-on-the-same-bike-2025-08-20-17-44-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/katrina-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bike-Riding-Tips-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sajjanar-jpg.webp)