🔴SRH Vs MI Live: ఐపీఎల్ చరిత్రలో SRH సరికొత్త రికార్డు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.

New Update
🔴SRH Vs MI Live: ఐపీఎల్ చరిత్రలో SRH సరికొత్త రికార్డు!

IPL 2024 - SRH Vs MI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.

  • Mar 27, 2024 23:22 IST
    ముంబై పై 31 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన హైదరాబాద్



  • Mar 27, 2024 23:22 IST
    ఉప్పల్ లో బోణీ కొట్టిన హైదరాబాద్



  • Mar 27, 2024 23:19 IST
    ముంబై గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే

    హైదరాబాద్ వైపు మళ్లిన మ్యాచ్  19వ ఓవరులో 7 పరుగులే ఇచ్చిన కమిన్స్



  • Mar 27, 2024 23:13 IST
    నరాలు తెగే ఉత్కంఠగా మారుతోన్న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్



  • Mar 27, 2024 23:11 IST
    హార్ధిక్ పాండ్యా ఔట్



  • Mar 27, 2024 23:07 IST
    200 పరుగులు దాటిన ముంబై స్కోర్

    17వ ఓవర్ లో భువీ 20 పరుగులు ఇచ్చాడు.

    ప్రస్తుం ముంబై స్కోరు 210/4



  • Mar 27, 2024 23:04 IST
    ప్రస్తుతం ముంబై స్కోరు 190/4



  • Mar 27, 2024 23:03 IST
    తగ్గిన ముంబై దూకుడు..బౌలింగ్ కట్టుదిట్టం చేసిన హైదరాబాద్

    16వ ఓవరులో 5 పరుగులు ఇచ్చిన ఉనద్కత్



  • Mar 27, 2024 23:02 IST
    ఉప్పల్ మ్యాచులో పాతరికార్డులు బద్దలు కొట్టిన సన్ రైజర్స్

    2013లో పూణె వారియర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 263 పరుగులు చేయగా..2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.



  • Mar 27, 2024 22:58 IST
    ముంబై విజయానికి ఇంకా 30 బంతుల్లో 93 పరుగులు కావాలే



  • Mar 27, 2024 22:57 IST
    15వ ఓవర్ లో 3 పరుగులే...15వ ఓవర్ ను కట్టుదిట్టం చేసిన కమిన్స్



  • Mar 27, 2024 22:51 IST
    తిలక్ వర్మ ఔట్ 34 బంతుల్లో 64 ఔట్



  • Mar 27, 2024 22:49 IST
    4వ వికెట్ కోల్పోయిన ముంబై



  • Mar 27, 2024 22:45 IST
    14 ఓవర్లకు 182/3 పరుగులతో లక్ష్యం దిశగా కొనసాగుతున్న ముంబై బ్యాటింగ్



  • Mar 27, 2024 22:42 IST
    తిలక్ వర్మ 29 బంతుల్లో 54, హార్డిక్ 17



  • Mar 27, 2024 22:41 IST
    13 ఓవర్లలో 170/3 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 22:37 IST
    12 ఓవర్లలో 165/3 రన్స్ చేసిన ముంబై



  • Mar 27, 2024 22:33 IST
    వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన ముంబై కెప్టెన్



  • Mar 27, 2024 22:33 IST
    క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా



  • Mar 27, 2024 22:32 IST
    11 ఓవర్లలో 151/3 రన్స్ చేసిన ముంబై



  • Mar 27, 2024 22:31 IST
    14 బంతుల్లో 30 పరుగులు చేసిన నమన్ ఔట్



  • Mar 27, 2024 22:30 IST
    3 వికెట్ కోల్పోయిన ముంబై



  • Mar 27, 2024 22:28 IST
    24 బంతుల్లో 51 పరుగులు చేసిన యంగ్ ప్లేయర్



  • Mar 27, 2024 22:27 IST
    ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ



  • Mar 27, 2024 22:26 IST
    10 ఓవర్లలో 141/2 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 22:24 IST
    వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన తిలక్ వర్మ



  • Mar 27, 2024 22:19 IST
    9 ఓవర్లు ముగిసేసరికి 119/2 రన్స్ చేసిన ముంబై



  • Mar 27, 2024 22:13 IST
    8 ఓవర్లు ముగిసేసరికి 102/2 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 22:12 IST
    100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్



  • Mar 27, 2024 22:11 IST
    లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్స్ కొట్టిన తిలక్ వర్మ



  • Mar 27, 2024 22:09 IST
    7 ఓవర్లలో 91/2 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్



  • Mar 27, 2024 22:07 IST
    నెమ్మదిగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్స్



  • Mar 27, 2024 22:02 IST
    6 ఓవర్లలో ముంబై 76/2 పరుగులు చేసింది.



  • Mar 27, 2024 21:59 IST
    5 ఓవర్లు ముగిసేసరికి 67/2 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 21:56 IST
    12 బంతుల్లో 26 పరుగులు చేసిన హిట్ మ్యాన్



  • Mar 27, 2024 21:56 IST
    కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయిన రోహిత్



  • Mar 27, 2024 21:55 IST
    కమిన్స్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టిన రోహిత్



  • Mar 27, 2024 21:54 IST
    4 ఓవర్లు ముగిసేసరికి 59/1 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 21:51 IST
    క్రీజులోకి వచ్చిన నమన్



  • Mar 27, 2024 21:50 IST
    ఇషాన్ కిషన్ 34 పరుగులకు ఔట్



  • Mar 27, 2024 21:50 IST
    మొదటి వికెట్ కోల్పోయిన ముంబై



  • Mar 27, 2024 21:50 IST
    లెగ్ సైడ్ భారీ సిక్స్ కొట్టిన ఇషాన్ కిషన్



  • Mar 27, 2024 21:48 IST
    50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసిన రోహిత్-ఇషాన్



  • Mar 27, 2024 21:48 IST
    3 ఓవర్లు ముగిసేసరికి 50/1 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 21:47 IST
    వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన ఇషాన్ కిషన్



  • Mar 27, 2024 21:46 IST
    వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన ఇషాన్ కిషన్



  • Mar 27, 2024 21:43 IST
    వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన రోహిత్ శర్మ



  • Mar 27, 2024 21:41 IST
    1 ఓవర్ పూర్తయ్యేసరికి 9 పరుగులు చేసిన ముంబై



  • Mar 27, 2024 21:39 IST
    మొదటి ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టిన ఇషాన్ కిషన్



  • Mar 27, 2024 21:37 IST
    రెండో బాల్ కే ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు