/rtv/media/media_files/2025/03/10/SPhXwVwcyvlgBjGpJwdb.jpg)
X Services
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఎక్స్ సేవలు యాక్సిస్ చేయలేక నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పోస్ట్స్ ఆర్ నాట్ లోడింగ్ రైట్ నౌ అని చూపిస్తోంది. అయితే కాసేపటి తర్వాత మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి. ఎక్స్ సంస్థ వెంటనే ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది.
Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?
గతంలో కూడా చాలాసార్లు ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడి సంగతి తెలిసిందే. కొద్ది సేపటి తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తాయి.
Also Read: విహారయాత్రకు వెళ్లి.. కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్