EARTHQUAKE: పాకిస్తాన్ లో భారీ భూకంపం!

ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్‌ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఆ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలుస్తోంది.

New Update
Earthquake

Earthquake

ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్‌ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఆ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలుస్తోంది. మే 5, 10 తేదీల్లోనూ పాకిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. గత వారం రోజుల్లో ఇది మూడవ భూకంపం. వరుసగా భూకంపాలు వస్తుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Also Read :  DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

Also Read :  అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!

Also Read :  ధోనీ వల్లే నా కెరీర్ ఎండ్.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

Also Read :  మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!

telugu-news | telugu breaking news

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు