/rtv/media/media_files/2024/10/31/69odEuQftdEXsYqAfYWA.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్.. ట్రంప్ మద్దతుదారులను చెత్తతో పోల్చిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై కొత్త స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!
చెత్త లారీ నడుపుతూ నెట్టింట వైరల్..
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న ఒక చెత్త లారీని డొనాల్డ్ ట్రంప్ నడుపుతూ విస్కాన్సిన్ విమానాశ్రయంలో కనిపించారు. ఈ చెత్త ట్రక్ మీకు నచ్చిందా? ఈ ట్రక్ అనేది కమలా, జో బైడెన్‌కి గౌరవార్థం అని ట్రంప్ విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?
TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!
— J Stewart (@triffic_stuff_) October 30, 2024
“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”
“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg
President Trump expertly TROLLS Democrats after getting picked up by a Garbage Truck in Green Bay:
— Charlie Kirk (@charliekirk11) October 30, 2024
"How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden."
DJT is a national treasure. 😂😂 pic.twitter.com/V2se9eOT7u
ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి
ఇదిలా ఉండగా హాస్య నటుడు టోనీ హించ్‌క్లిప్ ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో జో బైడెన్ అక్కడ ఉన్న చెత్తంతా ఆయన మద్దతుదారులే అని ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో ట్రంప్ చెత్త ట్రక్‌ను నడిపారు. అయితే బైడెన్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ట్రంప్ మద్దతురాలు గురించి కాదని, హించ్‌క్లిప్‌ను ఉద్దేశించి అన్నవని వైట్‌హౌస్ తెలిపింది. దీనిపై బైడెన్ కూడా స్పందించారు.
ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!