Shubhanshu shukla: శుభాంశు శుక్లా ప్రయాణం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే?

ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం వాయిదా పడింది. నేడు భూమికి రావాల్సి ఉండగా.. జులై 14వ తేదీన తిరిగి రానున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు జూన్ 25వ తేదీన వెళ్లారు.

New Update
Shubhanshu Shukla

Shubhanshu shukla

ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం వాయిదా పడింది. నేడు భూమికి రావాల్సి ఉండగా.. జులై 14వ తేదీన తిరిగి రానున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు జూన్ 25వ తేదీన వెళ్లారు.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

మొత్తం 230 సూర్యోదయాలు..

శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్‌ కపు ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు ISSలోకి ప్రవేశించారు. దాదాపు రెండు వారాలుగా అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లా ఇప్పటి వరకు 230 సూర్యోదయాలను చూశారు. మొత్తం 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు