Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ల కలకలం
గన్నవరం విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.