Indian Hockey Team Won Two Olympics Medals In a Row: భారత హాకీకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. మన ప్లేయర్లు అద్భుతంగా ఆడడమే కాకుండా మెడల్స్ కూడా సాదిస్తున్నారు. లాస్ట్ టైమ్ టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యం గెలుచుకున్న టీమ్ ఇండియా ఈసారి ఇంకా బాగా ఆడింది. నిజానికి ఈసారి కనీసం రజతం అయినా వస్తుంది అనుకున్నారు కానీ తృటిలో అది చేజారిపోయింది. అయితే భారత హాకీ ప్లేయర్లు కాంస్యాన్ని మాత్రం చేజార్చుకోలేదు. తమ అద్భుత ఆట తీరుతో పతకాన్నిదక్కించుకుంది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ (Hockey Team) అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు మనోయిర్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ మొటినుంచి రసవత్తరంగా సాగింది. మొదటి సెషన్ లోనే భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచి తిరుగులేని ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది.
పూర్తిగా చదవండి..Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు
భారత జాతీయ క్రీడ హాకీ.మొదట్లో అంటే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం..తిరుగులేని విజయాలతో ఇండియా టీమ్ చరిత్ర సృష్టించింది.కానీ దీనికి మధ్యలో 52 ఏళ్ళు గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్ళీ ఆ వైభవం తిరిగి వచ్చినట్టు కనబడుతోంది.భారత హాకీ జట్టు వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది.
Translate this News: