ఒలింపిక్స్ లో అత్యుత్తమ రికార్డులు నెలకొల్పిన భారత హాకీ జట్టు ?
ఒలింపిక్స్లో భారత హాకీ పురుషుల జట్టు ఇప్పటి వరకు 8 బంగారు పతకాలు సాధించి ఆధిపత్యం కొనసాగిస్తుంది. గత ఒలింపిక్స్ లో 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు స్వర్ణం గెలిచింది. దీంతో ఆగస్టు లో పారిస్,ఫ్రాన్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు పైనే అభిమానుల చూపు ఉంది.