Cyber ​​Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 2,52,187 ఫిర్యాదులు

TG: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో 262.71 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడినట్లు అధికారులు తెలిపారు.

New Update
Cyber ​​Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 2,52,187 ఫిర్యాదులు

Cyber ​​Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. 1,57,256 అనుమానిత బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు చెప్పింది. ఈ ఏడాదిలో 262.71 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడినట్లు అధికారులు తెలిపారు. 36,749 అనుమానాస్పద సిమ్ కార్డులు బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. 3457 అనుమానాస్పద ఏపికే ఫైల్స్, యూఆర్ఎల్, యాప్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు