Ap: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె అన్నయ్య వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లిని మిస్ అవుతున్నట్లు చెప్పారు. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సీఎం జగన్.. కచ్చితంగా మిస్సవుతున్నా అని సమాధానం ఇచ్చారు.
కానీ, దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిందన్నారు. కానీ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని బదులిచ్చారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లోకి వెళ్లిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావని జగన్ పేర్కొన్నారు. షర్మిల చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోందన్నారు. షర్మిలను, ఏపీ కాంగ్రెస్‌ను రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యురాలై ఉండి బయటకు వెళ్లడం.. శత్రువులతో చేతులు కలపడం బాధ కలిగించే విషయమే అని జగన్ అన్నారు.
Jagan: మిస్ యూ చెల్లెమ్మా..షర్మిల పై జగన్ ఆసక్తికర విషయాలు!

Also read: హైదరాబాద్‌లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..
గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఓ ఇంటి యజమాని పూజ కోసం 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వి, మ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామగ్రిని గమనించారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | తూర్పు గోదావరి
AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరు మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్పాట్‌లోనే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | గుంటూరు
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Naisaar’ Launch: ‘నైసార్’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16
భారత్ , అమెరికా అంతరిక్షలు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
Crime News : భార్య, అత్త వేధింపులతో మరో నిండు ప్రాణం బలి
భార్య అత్త వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణం తీసుకున్నాడు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
అల్పపీడనం వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం | విజయనగరం | వరంగల్
Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..
Gold searching: వరదల్లో కొట్టుకుపోయిన 20Kgల బంగారం.. వీధులన్నీ గాలిస్తున్నారు
UPI Payments App New Rules: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఇవి పక్కా తెలుసుకోవాల్సిందే!
TG Crime: భద్రాచలంలో లవర్‌ను బెదిరించిన లాడ్జి సిబ్బంది
Trump: భారత్‌పై పగబట్టిన ట్రంప్ పాక్‌తో వ్యాపారం.. ఇండియా పై సెటైర్లు