2019 Exit Polls: లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు రేపు అంటే.. జూన్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికలకు తెరపడనుంది. ఈ తుది ఎన్నికల తర్వాత.. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ ప్రైవేటు సంస్థలు, అలాగే పలు మీడియా సంస్థలు నిర్వహిస్తాయి. పోలింగ్ బూత్‌లో ఓటేసిన తర్వాత ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకుని ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనా వేసి ఓ రిపోర్టును తయారు చేస్తాయి. ఎన్నికలు పూర్తిగా అయిపోయిన తర్వాత అదే రోజున సాయంత్రం ఈ సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను విడుదల చేస్తాయి.
పూర్తిగా చదవండి..Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ.. 2019 ఎన్నికల ఫలితాల అంచనాలు ఇవే!
జూన్ 1న జరగబోయే లోక్‌సభ తుది ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై వెళ్లనుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అలాగే అధికారిక ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: