పాకిస్తాన్ లో ఎన్నికలల్లో హిందూ మహిళ…ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. పాకిస్తాన్ ఎన్నికల్లో సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం కీలక సవరణ చేసింది. ఇప్పుడు దీన్నే పెద్ద ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి అక్కడి మహిళలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీకి దిగుతున్నారు సవీరా పర్కాశ్. పాకిస్తాన్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న హిందూ మహిళగా ఈమె వార్తల్లోకి ఎక్కారు.
పూర్తిగా చదవండి..Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్
పాకిస్తాన్ లో ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు నామినేషన్లు దాకలు అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఒక పేరు అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సవీరా పర్కాశ్. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఈమె ఈఫ్రావిన్స్ నుంచి మొదటి మహిళే కాదు..తొలి హిందూ మహిళ కూడా.
Translate this News: