Yamaha: వినియోగదారులకు బిగ్ షాక్.. 3,00,000 బైక్స్ రికాల్!
ఇండియా యమహా మోటార్ తన 125 సిసి స్కూటర్ మోడళ్లకు చెందిన 3 లక్షల యూనిట్లను రీకాల్ చేసింది. స్కూటర్లో బ్రేక్ భాగాన్ని సరిచేయడానికి వీటిని రీకాల్ చేస్తున్నారు. జనవరి 1, 2022 నుంచి జనవరి 4, 2024 మధ్య తయారైన స్కూటర్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T173851.845-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/yamaha-bike-recall-jpg.webp)