Bigg Boss 7 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. సీజన్ 7 విజేత ఎవరో తెలియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. గతంలో సీజన్ 6 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించాయి. దీంతో బిగ్ బాస్ టీమ్ సీజన్ 7 పక్కాగా ప్లాన్ చేశారు. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ సూపర్ హిట్ అనే టాక్ ఎక్కువగా వినిపించింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్ ఫైనల్‌కు ప్రిన్స్ మహేశ్..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరలవుతోంది.
Translate this News: