Weather Alert: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, హయత్నగర్, ఎల్బీనగర్, పటాన్చెరు, మేడ్చల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. By B Aravind 30 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Heavy Rain In Hyderabad: హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, హయత్నగర్, ఎల్బీనగర్, పటాన్చెరు, మేడ్చల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. Also read: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు #weather-alert #telugu-news #heavy-rains #rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి