New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తాజా కథనాలు