Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడనుంది. ఆ తర్వాత ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రా అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది.
Translate this News: