Summer Effect In Telugu States : రాత్రి లేదు పగలు లేదు ఒకటే వేడి(Heat). ఏసీల్లో కూర్చున్నంత సేపూ బాగానే ఉంటుంది. కానీ అందులో నుంచి బయటకు వచ్చామా అంతే సంగతి. ఇక ఉదయం వేళల్లో బయలకు వెళితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఎండ వేడికి, వడగాడ్పులకు మలమల మాడిపోవలసిందే. ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ(Department of Meteorology) తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల(Hail) తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
పూర్తిగా చదవండి..Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు
ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Translate this News: