Andhra Pradesh: ఏపీలో హై టెన్షన్‌.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు

రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. కడప జిల్లా పెద్దముడియం మండలంలోని గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ, ఎస్‌ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు.

New Update
Andhra Pradesh: ఏపీలో హై టెన్షన్‌.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు

Head Constable Suspended In Kadapa: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. అయితే కడప జిల్లా పెద్దముడియం మండలంలోని విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ సిబ్బందిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సీఐ, ఎస్‌ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు జమ్మలమడుగు డీఎస్పీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పెద్దముడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు

Advertisment
తాజా కథనాలు