Latest News In Telugu Equal Votes: ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే విజేతను నిర్ణయించడానికి కాయిన్ టాస్ వేస్తారు. దాని ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎన్నికల కమిషన్ ఇలా చేస్తుంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn