Andhra Pradesh: ఏపీలో ఫస్ట్ తేలే రిజల్ట్ ఆ సీటుదే..
ఏపీ పార్లమెంటు స్థానాల్లో తొలి ఫలితం రాజమండ్రి, నరసాపురంలో రానుంది. అమలాపురం ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. అసెంబ్లీ స్థానాలైన భీమిలి, పాణ్యంలలో ఫలితాలు ఆలస్యంగా రానుండగా.. కొవ్వూరు, నరసాపురంలో ముందుగా తొలి ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది.