ప్రేమించలేదని యువతి పై దా*డి | Attack with K*nife In Kadapa | RTV
ప్రేమించలేదని యువతి పై దా*డి | Attack with K*nife In Kadapa | Man attacks a girl in Cuddapah for her rejection of his love and this goes to brutal edge | RTV
ప్రేమించలేదని యువతి పై దా*డి | Attack with K*nife In Kadapa | Man attacks a girl in Cuddapah for her rejection of his love and this goes to brutal edge | RTV
వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder Reddy Issue |Kadapa SP gets Transferred as he misses since the allegations of certain posts in Social Media | RTV
బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case goes sensational in the state of Andhra Pradesh and Accused is Identified as Vignesh | RTV
రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. కడప జిల్లా పెద్దముడియం మండలంలోని గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ, ఎస్ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగులో బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య టికెట్ వ్యవహారం నడుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అబ్బాయి భూపేష్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ రావడం లేదు. రాజంపేట లేదా కోడూరు జనసేన కంటూ ప్రచారం జరుగుతోంది. బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు బీజేపీకే అంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎటు తేల్చలేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.